VD 12: నెక్స్ట్ లెవల్ హైపెక్కించే అప్డేట్ ?
- VD 12.. విజయ్ దేవరకొండ
- నెక్స్ట్ లెవల్ హైపెక్కించే అప్డేట్
- రెండు భాగాలుగా VD 12
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ, యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ గురించి లీక్ చేసిన అప్డేట్స్ .. రౌడీ ఫ్యాన్స్‌లో రోజు రోజుకి అంచనాలు పెంచేలా ఉన్నాయి. ‘వీడీ 12’ గురించి నాగ వంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి హై వస్తుంది.
గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వీడీ12 (VD12) చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు ‘ఈ సినిమా రెండు భాగాలు అనుకొని ప్లాన్ చేశాము, అలా అని కథ రెండో భాగంలో పెట్టి, మొదటి భాగం సస్పెన్స్‌తో నడిపించడం లేదు, మొదటి భాగం ఒక్కటి చూసిన సరిపోద్ది. ఇక ఈ సినిమా కంటెంట్ చూసిన తర్వాత.. మీరే షాక్ అవుతారు. ఈ మధ్యనే నేను మా బాబాయ్, ఎడిటర్ నవీన్ ఫస్ట్ ఆఫ్ చూసుకున్నాం. ‘జెర్సీ మూవీ తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అనేలా.. వీడీ 12 అంటుంది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో గౌతమ్ విజయ్ కి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇదే ఊపులో సంక్రాంతి కానుకగా వీడీ 12 టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు గానీ, రౌడీ ఫ్యాన్స్ మాత్రం టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి నాగవంశీ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!