“అఖండ” భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘అఖండ’ హీరో బాలకృష్ణ సినిమా దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి తాజాగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు. Read also : దుర్గమ్మ సేవలో బాలయ్య… ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై మాట్లాడుతూ “ఆ…
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.బాలయ్య, అల్లు అర్జున్ రావడంతో ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చాలా మంది అభిమానుల వద్ద పాసులు లేకపోవడంతో పోలీసులు శిల్పాకళావేదికలోకి వెళ్లనివ్వకుండా నిలిపివేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి నందమూరి అభిమానులకు సారీ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ‘అఖండ’ కోసం ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయట. తాజా మీడియా ఇంటరాక్షన్‌లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ‘అఖండ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సింపుల్‌గా జరగబోతున్నట్లు వెల్లడించారు. Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి! “మేము మొదట ఒక…