టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సాయి పల్లవి, ఫహద్ ఫాసిల్ జంటగా నటించిన ‘అథిరన్’ తెలుగు వెర్షన్ నిర్మాత అన్నపురేడి కృష్ణ కుమార్ నిన్న రాత్రి కన్నుమూశారు. సమాచారం ప్రకారం కృష్ణ కుమార్ గుండెపోటుతో వైజాగ్ లోని ఆయన నివాసంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’.…