తెలుగు చిత్ర పరిశ్రమను రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది మా సినిమా ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరారు. అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. సినీ నిర్మాతలు..…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఏపీ మంత్రి పేర్నినానితో జరిపిన సమావేశం ముగిసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాము. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారు’ అని సి.కళ్యాణ్ తెలిపారు. నిర్మాత…
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా వస్తుండగా.. చిత్ర బృందం భారీ స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 23 సాయంత్రం తెలుగు ప్రేక్షకులకు ‘దిల్’ రాజు… తమ బ్యానర్ హీరో ఆశిష్ ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి ఇది రెండేళ్ళ క్రితమే జరగాల్సింది. కానీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రౌడీ బాయ్స్’ ఇక పర్ ఫెక్ట్…
ప్రముఖ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రా, సంగీత దర్శకుడిగా తమన్, కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందాన పేరు పరిశీలనలో వుంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై నిర్మాత దిల్ రాజు స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఏ పని చేసినా ‘దిల్ సే’ చేస్తాడు. అందుకే ఇప్పటికీ ఆయన ముఖంలో ఆ యంగ్ ఛార్మ్ అలానే ఉంది. తాజాగా ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ ధోతి ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. తెల్లని కుర్తా పైజమా ధరించి ‘దిల్’ రాజు ఫ్యామిలీ మెంబర్ తో ఆ వేడుకలో పాల్గొన్నాడు. మనవడిని భుజానికి ఎత్తుకుని ‘దిల్’ రాజు జోష్ తో డాన్స్ చేసినప్పటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు, సెలెబ్రెటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పుణ్యమా అని పలువురు నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలతో టచ్ లో ఉండగలుగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు మాత్రం తప్పుగా ఉపయోగిస్తున్నారు. సెలెబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి వారి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు…