టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి స్థానం వేరే ఎవరు భర్తీ చేయలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఉన్న హీరోయిన్స్ అంతా వేరు అనుష్క వేరు. హీరోయిన్ గానే కాకుండా సోలో సినిమాలకి కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఈ అమ్మడు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు ఎంచుకుంటుంది. ఇందులో భాగంగానే లేటెస్ట్‌గా ‘ఘాటీ’ మూవీతో రాబోతుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి…