అత్యంత గా కనిపించే క్యాన్సర్లలో కడుపు క్యాన్సర్ (గ్యాస్ట్రిక్ క్యాన్సర్) ఒకటి. భారతదేశంలో ఇది ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నమోదవుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 64,000 కేసులు గుర్తించబడుతున్నాయి. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే – ప్రారంభ దశలో ఈ క్యాన్సర్ పెద్దగా లక్షణాలు చూపించదు. అందుకే చాలా మంది గుర్తించే సమయానికి ఇది ముదిరిపోయి ఉంటుంది. రోజువారీ అలవాట్లే కడుపు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఉప్పు ఎక్కువగా…