ప్రొ.కబడ్డీ-8వ సీజన్ ఫైనల్ హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ను 37-36 తేడాతో దబాంగ్ ఢిల్లీ చిత్తు చేసి తొలి టైటిల్‌ను చేజిక్కించుకుంది. టైటిల్ పోరులో దబాంగ్ ఢిల్లీకి పట్నా పైరేట్స్ గట్టి పోటీనే ఇచ్చింది. తొలి హాఫ్‌లో ఢిల్లీ 15 పాయింట్లు సాధిస్తే పట్నా ఏకంగా 17 పాయింట్లు సాధించింది. అయితే రెండో హాఫ్‌లో ఢిల్లీ శక్తిని కూడదీసుకుని టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీంతో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన పట్నా పైరేట్స్ ఒక…
దర్శక దిగ్గజం రాజమౌళి ఆయన టీంతో కలిసి ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రమోషన్స్ లో దూకుడు పెంచారన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ప్రమోషన్ కోసం దర్శకుడు విభిన్నమైన ప్రచార వ్యూహాన్ని ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తారక్, చరణ్ నిన్న సాయంత్రం వరకు ప్రో కబడ్డీ ప్రారంభ వేడుకలో జాతీయ, ప్రాంతీయ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో సినిమాను ప్రమోట్…