OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరిని దించేస్తారో చెప్పడం కష్టం. పవన్ మీద ఈగ వాలినా ఊరుకోరు. అలాగే పవన్ మీద ఎవరైనా పాజిటివ్ గా ఉంటే వారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఇలాగే సపోర్టు చేస్తున్నారు ఆమె ఎవరో కాదు ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ఓజీ ప్రమోషన్లలో పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది. మొన్న ఓ…