Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లోనే అత్యధికి రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా ఆమెకు పేరుంది. ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇక్కడకు వచ్చి షూటింగ్ చేసుకుని తిరిగి వెళ్లిపోతోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న…