కొద్ది రోజుల క్రితం జయం రవి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. అయితే ఈ విడాకుల వ్యవహారం అనేక చర్చలకు తావిస్తోంది. ఇది ఇలా ఉండగానే జయం రవితో పాటు ప్రియాంక అరుళ్ మోహన్ పక్కన నిలబడి ఉండగా పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది అతి ఉత్సాహంతో వారిద్దరికీ వివాహం అంటూ కూడా వార్తలు వండి వడ్డించారు. అయితే నిజానికి వీరిద్దరూ కలిసి బ్రదర్ అనే…