Priyanka Chopra : ప్రియాంక చోప్రా వారణాసి కోసం తెలుగు నేర్చుకుంటోంది. ఆమెనే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతోంది. దీని కోసం ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుంటోంది. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో మాట్లాడేందుకు ఆమె తెలుగు ప్రాక్టీస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మిగతా హీరోయిన్లు తెలుగులో మాట్లాడటానికి చాలా నామూషీగా ఫీల్ అవుతున్నారు. స్టైల్ గా ఇంగ్లిష్ లోనే మాట్లాడుతున్నారు. దీంతో ప్రియాంక చోప్రా…