మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో అగ్రెసివ్ గా పాల్గొంటున్నాడు. ఇంటర్వ్యూస్, ఈవెంట్స్, ఫాన్స్ మీట్, సెలబ్ మీట్స్… ఇలా అవకాశం ఉన్న ప్రతి చోటుకి వెళ్తున్న చరణ్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యాడు. ఇటివలే లాస్ ఏంజిల్స్‌లోని పారమౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక చోప్రా (మలాల యూసఫ్ జైతో కలిసి) హోస్ట్ చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి రామ్ చరణ్ అటెండ్…