2012లో బర్ఫీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక చోప్రా, ఆ తర్వాత ఇండియన్ సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చింది. 2019లో ది స్కై ఈజ్ పింక్ చేసింది. తర్వాత 2021లో ది వైట్ టైగర్ సినిమాలు చేసినా, ఇవి కూడా లాంగ్ గ్యాప్ తర్వాతే. సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత, ప్రియాంక ఎక్కువగా హాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా, హాలీవుడ్‌లో ఒక్క కమర్షియల్ హిట్ కూడా దక్కలేదు. అక్కడ…