బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నారో పర్సనల్ లైఫ్ కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ టైం దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు. 40 ప్లస్ ఏజ్‌లో కూడా ఛాన్సులు కొల్లగొడుతూ ఎంతో మంది భామలకు ఇన్ స్పైర్ అవుతున్నారు. పిగ్గీ అయితే బాలీవుడ్ టూ హాలీవుడ్ వయా టాలీవుడ్ చక్లర్లు కొడుతోంది. మేడమ్ చేతిలో దాదాపు అరడజన్ చిత్రాలున్నాయి. ఎస్ఎస్ఎంబీ29లో మేడమ్ ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. రాజమౌళి, మహేశ్ బాబు…
Priyanka Chopra on Upcoming Documentary Tiger: ప్రకృతికి సంబంధించిన సినిమాలకు తాను పెద్ద అభిమానిని అని నటి ప్రియాంక చోప్రా జోనాస్ తెలిపారు. గళాన్ని (వాయిస్ ఓవర్) అందించాలనే తన కోరిక ‘టైగర్’తో నెరవేరిందని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రియాంక.. త్వరలో విడుదల కానున్న టైగర్ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిచ్చారు. ఏప్రిల్ 22న డిస్నీ+ హాట్‌స్టార్‌లో టైగర్ ప్రసారం ప్రారంభమవుతుంది. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన…