నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన జీవితంలో ఓ సంఘటనను ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఆ విషయం వింటే వింతగా అనిపిస్తుంది. ‘అపురూపం’ అనే తెలుగు సినిమాతో వెలుగు చూడవలసిన ప్రియాంక చోప్రా అది విడుదల కాకపోవడంతో వేరే చిత్రంతో తొలిసారి జనం ముందు నిలిచారు. అప్పటి నుంచీ కష్టాన్నే నమ్ముకొని ముందుకు సాగిన ప్రియాంక అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. నేడు హాలీవుడ్ లోనూ పేరు సంపాదించారామె. అమెరికాలో అడుగుపెట్టిన తొలి…
వెబ్ సిరీస్ అనగానే అశ్లీల, అసభ్య సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయని అందరికీ తెలుసు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే తాము ఇలాంటి సీన్స్ పెడుతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి సిరీస్ లో నటించిన కొందరు స్టార్స్ వీటిని ఏకాంతంలో చూడండనీ సెలవిస్తున్నారు. ఇలా వెబ్ సిరీస్ లో నటించేవారికి సైతం అందులోని కంటెంట్ గురించి తెలుసు. కానీ, తప్పదు యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్ రూపొందుతున్నాయి. ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ సిరీస్ లోనూ ఇలాంటి ఇంటిమేట్ సీన్స్…
ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ కలిసి నటిస్తున్న వెబ్ సీరీస్ ‘సిటాడెల్’. అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ వార్ ఆఫ్ ఇన్ఫినిటీ, గ్రే మ్యాన్ లాంటి సినిమాలని రూపొందించిన రుస్సో బ్రదర్స్ ‘సిటాడెల్’ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకూ ప్రతి ఫ్రైడే ఒక కొత్త ఎపిసోడ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. మొదటి రోజు…