Priyamani: సీనియర్ హీరోయిన్లు ఒకప్పుడు పెళ్లి తరువాత బరువు పెరిగి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పటి సీనియర్ హీరోయిన్లు.. ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. శ్రీయా, కాజల్.. ఇప్పుడు ప్రియమణి కూడా అందులో చేరింది. ఎవరే ఆటగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోయిన్లందరి సరసన నటించి మెప్పించింది.