కన్నుగీటి కుర్రకారును ఊపేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఫేమస్ అయినంత ఈజీగా కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయింది. మలయాళ, తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. తెలుగులో చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
కన్నుగీటి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ‘ఇష్క్’ లభించక ఇక్కట్లు పడుతోంది. ప్రమోషనల్ వీడియోతో వచ్చిన క్రేజ్ తొలి మలయాళ చిత్రం ‘ఒరు ఆడార్ లవ్’ బిజినెస్ కు మాత్రమే ఉపయోగపడింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ చేసి నిర్మాతలు సొమ్ము చేసుకోలిగారు. కానీ ఈ మూవీ సైతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేదు.…
తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్…