Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు సాగుతున్న షోలో.. మూడో వారం ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం ముందు నుంచే జరిగింది. ఈ రోజు ఉదయం బిగ్ బాస్ ప్రోమోలో సంజనా ఎలిమినేట్ అయినట్టు చూపించారు. అంతా అదే నిజం అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎలిమినేట్ అయింది సంజనా కాదు. కేవలం ఆమెను…