Priya Shetty : బిగ్ బాస్ సీజన్-9లో కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. కామనర్లుగా వచ్చిన వారి ప్రవర్తనపై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో ప్రియాశెట్టి కామనర్ కోటాలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె గొంతుపై రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ప్రియాశెట్టి పేరెంట్స్ స్పందించారు. వాళ్లు మాట్లాడుతూ.. మేం బిగ్ బాస్ షోకు వద్దని చెబితే ప్రియా వినలేదు. బాగా ఆడుతానంటూ వచ్చింది. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లో ఆడియెన్స్ ఆమెకు బాగా…