కన్నుగీటి కుర్రకారును ఊపేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఫేమస్ అయినంత ఈజీగా కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయింది. మలయాళ, తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. తెలుగులో చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
కొంతమంది హీరోయిన్లు చిన్న సినిమాల్లో నటించినప్పటికీ వారి లుక్ తో యూత్ లో మంచి క్రేజ్ మాత్రం సంపాదించుకుంటూ ఉంటారు. అందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి. ఈ మూవీలో కన్ను గీటే సీన్ తో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ మలయాళీ బ్యూటీ. ఇక వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. దీంతో సోషల్…
కంటి గీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి.. ఓవర్ నైట్ స్టారైన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ, ప్రెజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తుంది, అసలు సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఒరు ఆదార్ లవ్‌లో కన్ను గీటి మతిపొగొట్టిన మాలీవుడ్ సోయగం ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా ఛేంజయ్యింది. సపోర్టింగ్ క్యారెక్టర్ కాస్తా మెయిన్ లీడ్‌గా ఛేంజ్ అయ్యింది. Also Read : Ajith Kumar :…
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఇటీవల `బ్రో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇందులో ప్రాధాన్యత కలిగిన పాత్రలోనే కనిపించింది.. మొదటి సినిమాలో ఒక్క కన్నుగీటుతోనే నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది. క్రేజీ బ్యూటీగా నిలిచింది. ఆ ఒక్క సీన్ ఈ బ్యూటీని స్టార్‌ని చేసింది. అదే ఈ అమ్మడికి వరుసగా అవకాశాలను తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదిలోనే ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.. వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా…
ఇప్పుడు అంటే యూత్ ని చాలా మంది క్రష్ లు ఉన్నారు కానీ అయిదేళ్ల క్రితం ఇండియా మొత్తానికి ఒకటే క్రష్ ఉండేది. ఒక చిన్న వీడియోతో అసలైన నేషనల్ క్రష్ గా ఫేమస్ అయిపొయింది ప్రియా ప్రకాష్ వారియర్. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటిలని కూడా తనకి ఫాన్స్ గా మార్చుకుంది. ఒరు అడార్ లవ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్,…
సినిమాల్లో అవకాశాలు లేని హీరోయిన్లు సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ తో రచ్చ చేస్తుంటారు. కన్నుగీటు పిల్ల ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా అందులో తక్కువేమీ కాదు. ఆమె నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలు అవుతుంటే… అవేవీ పట్టించుకోకుండా నెటిజన్లకు తన అందాలను ఎరవేసి పాపులారిటీ పొందడానికి కృషి చేస్తోంది ప్రియా ప్రకాశ్. అంతేకాదు… అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడయాలోనూ బాగానే నానుతోంది. చిత్రం ఏమంటే… కేవలం ఇలా సోషల్…
ఒకసారి లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత జనాలు తమను పట్టించుకోవడం లేదంటే… సెలబ్రిటీస్ కు నిద్ర పట్టదు. ఏదో రకంగా వారి అటెన్షన్ ను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మగవాళ్ళైతే… కాంట్రవర్శీ స్టేట్ మెంట్స్ ఇచ్చి హడావుడి చేస్తారు. కానీ అందాల ముద్దుగుమ్మల దగ్గర ఉండే ఒకే ఒక అస్త్రం… అందాల ఆరబోత. సోషల్ మీడియా సాక్షిగా ఫోటో షూట్స్ చేసి, గ్లామర్ స్టిల్స్ తో తమ అక్కౌంట్స్ ను నింపేస్తారు.…