Priya : ‘రెడ్ శారీ’లో గార్జియస్ ప్రియాప్రకాష్ వారియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది హీరోయిన్లు చిన్న సినిమాల్లో నటించినప్పటికీ వారి లుక్ తో యూత్ లో మంచి క్రేజ్ మాత్రం సంపాదించుకుంటూ ఉంటారు. అందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి. ఈ మూవీలో కన్ను గీటే సీన్ తో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ మలయాళీ బ్యూటీ. ఇక వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా ట్రెడిషనల్ డ్రెస్ లో సొగసులు, సోయగాలు చూపిస్తూ కుర్రకారులో హీట్ పెంచుతోంది.
Also Read:Oscar Awards : ఐదు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఒకే సినిమా
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ఎంత పెద్ద హీరోయిన్ అయిన కూడా అవకాశాలు లేకపోతే సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. ఛాన్స్ ల కోసం స్కిన్ షో చేయడం మొదలు పెడుతున్నారు. ఇక కుర్ర హీరోయిన్‌ల గురించి అయితే చెప్పనకర్లేదు. కాగా ఈ లిస్ట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా జాయిన్ అయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రియ అందాలు ఆరబోస్తూ నిత్యం హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫోటోలు పంచుకుంది ఈ హాట్ బ్యూటీ. రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్ లుక్ లో ఫోజులిచ్చింది. ఆ క్రేజీ ఫోటోలపై మీరు కూడా చూసేయండి.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!