టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఓ ఇంటివాడయ్యారు. ఇటీవల క్రిష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నేడు కార్తీక సోమవారం దివ్య ముహూర్తం సందర్భంగా డాక్టర్ ప్రీతి చల్లా, క్రిష్ జాగర్లముడి వివాహం జరిగింది.హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. క్రిష్ తో తన మేడలో మూడు ముడులు వేసిన శుభ సందర్భంలో ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆ వెడ్డింగ్ ఫొటోను…