మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. మలయాళంలోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో ఇంత బిజీ హీరో మరెక్కడా ఉండడు.. ఒక్క ఏడాదిలోనే ఈ హీరో 20 సినిమాలకు సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్ లో ఉండనున్నదట.. అందులో కొన్ని సినిమాలకు ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం.. ఇక ఇటీవలే ‘బ్రో డాడీ’ చిత్రంతో ఓటిటీ లో సందడి చేసిన…