మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇది బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో టోవినో థామస్,…
సలార్, గోట్ లైఫ్ బస్టర్ హిట్స్‌తో పృధ్వీరాజ్ సుకుమారన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కెరీర్ గ్రోత్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఎంతలా అంటే త్రీ ఇండస్ట్రీస్‌లో భారీ ఆఫర్లను కొల్లగొట్టేంతలా. ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూ మరో వైపు నెగిటివ్ రోల్స్ చేస్తూ కెరీర్లో రిస్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ దర్శకుడిగా లూసిఫర్ 2తో ఫిల్మ్ మేకర్‌గా హ్యాట్రిక్ హిట్ చూశాడు ఈ మలయాళ స్టార్ హీరో. Also Read…
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎంపురాన్. లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కేరళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చుట్టూ పలు వివాదాలు నెలకొన్నప్పటికి అవేమి సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే హీరోగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. Also Read : Andrea Jeremiah : అదరాలతో అదరగొడుతున్న…
మలయాళ సినీ నటుడు, ర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసు, ఇటీవల “L2 ఎంపురాన్” చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 2022లో ఆయన నటించి, సహ-నిర్మాతగా వ్యవహరించిన మూడు చిత్రాల ఆదాయాలపై వివరణ కోరుతూ ఈ నోటీసు పంపినట్లు ఒక నివేదిక తెలిపింది. ఆదాయపు పన్ను అధికారులు ఈ నోటీసు సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా…
Empuraan Row: ఎంపురాన్ మూవీపై వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అంశంపై నటుడు మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పారు. తాజాగా, ఈ వివాదంపై డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక రియాక్ట్ అయ్యారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పృద్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా వచ్చిన చిత్రం L2E ఎంపురాన్. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ. 300 కోట్లతో ఈ సినిమాను నిర్మించింది. భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలయింది. వరుస ప్లాప్స్ లు ఇస్తున్న మోహన్ లాల్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున షోస్…
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. ఇప్పటికే రిలీజ్ అయిన…
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల…
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. ఇప్పటికే రిలీజ్ అయిన…
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా హాలీవుడ్…