సినిమా టైటిల్ లేకుండా వారణాసి నగరంలో వెలిసిన కొన్ని హోర్డింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా రిలీజ్ డేట్‌ను హోర్డింగ్స్ మీద ప్రకటించి ప్రమోషన్స్‌లో కొత్త పంథాను మొదలు పెట్టాడు రాజమౌళి. హాలీవుడ్ మీడియా సైతం ఈ హోర్డింగ్స్ పై కథనాలు రాస్తున్నాయి. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడానికి కాస్త సమయం పట్టినా.. 2027 ఏప్రిల్ 7న థియేట్రికల్ రిలీజ్ ఫిక్స్…