Prime minister of Malaysia greets Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. కేవలం ఇండియాలోనే కాక జపాన్, మలేషియా లాంటి దేశాల్లో కూడా రజనీ అంటే చెవి కోసుకుని అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న రజనీకాంత్ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఇద్దరు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో షేర్ చేశారు. జైలర్ హీరో…