Gastric Problems: హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటె కావాల్సిన వన్న సంపాదించుకోగలం. అందుకే మన పెద్దలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో వెల్త్ ఈజ్ హెల్త్ అనేలా ఉరుకులు పరుగులు. తినడానికి టైం లేదు నిద్రపోవడానికి పని వదలదు. పని ముగిసిన మొబైల్ ఫోన్ నిద్రపోనివ్వదు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు లక్షల్లో సంపాదన ఉన్న నచ్చింది తింటూ జీవితాన్ని హాయిగా గడిపే అదృష్టం…
ఎండలో బయటకు వచ్చిన వారు వడదెబ్బకు గురవుతున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం.. వడదెబ్బ లక్షణాలు.. సాధారణంగా చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో సరిగా తెలియకపోవచ్చు. ఏదో నీరసంగా ఉంది కొంచెం సేపు రెస్టో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. వడదెబ్బ తగిలిని వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.