Stay Cool Stay Healthy: వేసవి కాలం రాగానే ఏసీని వినియోగించే ప్రతి ఒక్కరూ వాడకాన్ని మొదలు పెడతారు. ప్రతి ఏడాది గత ఏడాదికంటే అధికంగా ఎండలు ఉన్న నేపథ్యంలో, చల్లదనాన్ని కోరుకునే వారు ఎయిర్ కండిషనర్ వైపు మొగ్గుతున్నారు. అయితే, ఏసీ చల్లదనం ఉపశమనాన్ని అందించినా కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. ఏసీ వల్ల ఏర్