ఈరోజుల్లో జనాలు ఉరుకులు పరుగులు జీవితం గడుపుతున్నారు. తినేంత కూడా టైం లేకుండా గడుపుతున్నారు. వంట వండటంలో సులువైన పద్ధతులను వెతుక్కుంటున్నారు.. అందులో భాగంగానే వంటను ఫ్రెజర్ కుక్కరు లో వండుతున్నారు.. అయితే అన్ని ఆహారాలను ఇందులో వండకూడదని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి ఆహారాలను ఈ కుక్కర్ లో వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. కుక్కర్ లో వండడం వలన ఆహార పదార్ధాలు వాటి రుచిని కోల్పోతాయి. ముఖ్యంగా చాలా మంది అన్నాన్ని కుక్కర్ లోనే వండుతారు.…