జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా చూస్తున్నారంటూ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అది తన ఆడియో కాదని, ఎవరో కావాలని కుట్ర చేసి తన ఆడియోగా సృష్టించారని ఇప్పటికే ఆయన ఒక వీడియో రిలీజ్…