Jagga Reddy: ఎన్టీవీలో వచ్చిన ఓ కథనంపై రేవంత్ సర్కార్ "ఓవర్ రియాక్షన్" చేస్తోంది. జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ ప్రతాపంపై పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఖండించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీకి…
Journalists Arrests: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాత్రి సమయంలోనే NTV జర్నలిస్టులతో పాటు ఇతర మీడియా ప్రతినిధులను అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం అని మండిపడ్డారు. జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా? రాత్రి నుంచి0 వారి ఇళ్లపై దాడులు చేస్తూ, ఇంటి తలుపులు పగులగోడుతూ పండుగల సందర్భంలో కూడా…
NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది. సంక్రాంతి పండుగ వేళ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి.. ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా, నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్టులు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు, పౌర సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్టీవీ జర్నలిస్టుల ఇళ్ల తలుపులు బద్దలుకొట్టి, ఇంటి లోపలికి వెళ్లి అరెస్టులు చేసినట్లు తెలుస్తుంది. IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు…