పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. కళ్ళముందు కనిపిస్తుంది.. ఎక్కడో నార్త్ లో పాచుర్యం పొందిన ఈ వంట.. అయితే చిన్నా పెద్దా ఇష్టంగా తినే ఈ పానీపూరి గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్ లలో పానీ పూరీతోపాటు స్వీట్ పానీ పూరీ కూడా ఉంటుంది. పది నిమిషాల పాటు ఆనందంగా తినగలిగే ఈ ఫుడ్ ప్రాంతానికి తగ్గట్టుగా రుచిని మార్చుకుంటూ ఫేమస్ ఫుడ్‌గా…
భారతీయుల ఆత్మ బంధువు రామయ్య కు అయోధ్య గుడి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మందిరాన్ని చూడటానికి యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు.. ప్రజలందరి విరాళాల తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి కావొస్తుంది.. అయితే రామయ్య భక్తులు ఒక్కొక్కరు ఒక్కోక్క వస్తువును, పూజకు సంబందించిన వస్తువులను విరాళంగా ఇస్తున్నారు.. ఈ మేరకు ఓ భక్తుడు రామయ్య కోసం ప్రత్యేకంగా సువాసనలు వెదజల్లేలా 108 అడుగుల పొడవు గల అగరబత్తిని తయారు చేసి…
రాగుల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికి తెలుసు.. రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈరోజు మీకోసం రాగితో చేసే రుచికరమైన వంటల గురించి చెప్పబోతున్నాం.. ఏం వాడాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రాగి అట్లు.. ఈ పేరు కొత్తగా ఉంది కదూ.. కొత్తగానే కాదు.. రుచిగా కూడా ఉంటుంది.. ఎలా తయారు చెయ్యాలంటే.. కావలసిన పదార్థాలు : రాగిపిండి : 500 గ్రాములు బెల్లం…