ప్రియదర్శి హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ప్రేమంటే’ ఓటీటీ విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది. నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. ముఖ్య పాత్రల్లో సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది వంటి ప్రముఖులు…
Peamante : కమెడియన్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన నటించిన మూవీ ప్రేమంటే. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ఆనంది నటిస్తోంది. శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. నవంబర్ 21న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు బాగానే ఆకట్టుకుంటుఎన్నాయి. ఇక తాజాగా మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పెళ్లి తరువాత…