టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? నేటి అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో అకాల మరణం చెందటం తెలిసిందే. దీంతో రెండేళ్లు రాజు కుంగిపోయాడు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు…