టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా, మిహికాను వివాహమాడి ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ఇక వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పెళ్లి తరువాత మిహికా సోషల్ మీడియాలో భర్త రానాతో…