Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా, మిహికాను వివాహమాడి ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ఇక వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పెళ్లి తరువాత మిహికా సోషల్ మీడియాలో భర్త రానాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక ఇటీవల మిహికా షేర్ చేసిన ఫొటోలో కొద్దిగా బొద్దుగా కనిపించింది. దీంతో అభిమానులు మిహికా మీరు తల్లికాబోతున్నారా..? కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు అని అడిగాడు. ఇక దీనికి సమాధానంగా మిహికా.. అలాంటిదేమి లేదు.. ఇది పెళ్లి తరువాత అమ్మాయిలో వచ్చే మార్పు మాత్రమే అని చెప్పుకొచ్చింది. దీంతో రానా అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది. మరి త్వరలోనే ఈ జంట శుభవార్తను చెప్తుందేమో చూడాలి. ఇక రానా సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ఈ హీరో, బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
Also Read

తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!