బిగ్‌బాస్ బ్యూటీ, పాపులర్ యాంకర్ శివజ్యోతి త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా ఆమె ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. శివజ్యోతి సహజంగా కాకుండా ఐవీఎఫ్ (IVF) లేదా ఐయూఐ (IUI) పద్ధతుల ద్వారా గర్భం దాల్చిందని, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు థంబ్‌నెయిల్స్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ వార్తలు శివజ్యోతి దృష్టికి…