Pregnant Women Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో గర్భిణులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. చలి శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అధిక లేదా తక్కువ రక్తపోటుకు గురి కావాల్సి వస్తుంది, ఇది తల్లి, బిడ్డలిద్దరికీ ప్రమాదకరం అని అన్నారు. చల్లని గాలులు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని, దీని వల్ల అలసట, తలతిరుగుడు, బలహీనత ఏర్పడుతాయని చెప్పారు. అలాగే విటమిన్…