అనుష్క, సమంత, రకుల్, శృతిలాంటి సీనియర్ భామలంతా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక రష్మిక, సాయి పల్లవి, శ్రీ లీల, రాశీ ఖన్నా లాంటి రైజ్డ్ బ్యూటీస్ నార్త్ టు సౌత్ మాదే అంటున్నారు. మరీ టాలీవుడ్ నెక్స్ట్ క్వీన్స్ గా మారేదెవరు అంటే.. పెద్ద లిస్టే రెడీ అవుతోంది. ఒక్కరు కాదు డజన్ మందికి పైగా రైజింగ్ బ్యూటీలుగా మారుతున్నారు. వరుస ఆఫర్లు కొల్లగొడుతూ మాకు మేమే పోటీ.. మాకు లేదు సాటి అని ప్రూవ్…