టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చిన కూడా అది బాగా వైరల్ అవుతుంది.. ఇక తాజాగా సమంత స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ జుకాల్కర్ నాగ చైతన్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నాగచైతన్య సమంత విడిపోయినప్పుడు దానికి ప్రధాన కారణం ప్రీతమ్ జుకాల్కర్ అని,ఆయనతో సమంతకి ఉన్న ఎఫైర్ వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని ఎన్నో…