హాలీవుడ్ నుంచి వస్తున్న సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌కి పక్కా మసాలా ఫీలింగ్ ఇస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు “ఇది మన స్టైల్ సినిమా” అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉండటంతో పాటు, థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉంటుందని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్ మరియు క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్…