బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి.. అందుకే వీటిని తినమని వైద్యులు సూచిస్తున్నారు.. అయితే మనం ఇప్పటివరకు ఆకుపచ్చ లేదా లైట్ కలర్ చిలకపచ్చ రంగులో ఉండే వాటిని చూస్తుంటాం.. కానీ ఎరుపురంగు బెండకాయలు బెండకాయలు కూడా ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు.. కానీ ఈ బెండకాయ సాగుతో అధిక లాభాలను కొందరు రైతులు పొందుతున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లాభాలను పొందుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మిశ్రిలాల్ రాజ్‌పుత్ బనారస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్…