బుల్లితెర యాంకర్ అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది.. ఒకపక్క షోలు చేస్తూనే మరోపక్క నటిగా తన ప్రత్యేకతను చాటుకొంటుంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించనున్న ఈ భామ తాజాగా మరో కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో ఒక సున్నితమైన ప్రేమకథను పరిచయం చేసిన జయ శంకర్ ఈ సినిమాతో మరో కోణాన్ని వెలికితీయాలని చూస్తున్నాడు. ఇంకా టైటిల్…