గత కొన్ని నెలలుగా స్టార్ మాలో జరుగుతున్న స్టార్ మా డ్యాన్స్ + పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 23న జరుగబోతున్న ఫైనల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రతి ఒక్క గ్రూప్ పోటాపోటీగా ప్రాక్టీస్ చేసి, టైటిల్ ను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ప్లస్ ఫైనల్ పోటీతో పాటుగా రేపు (ఆదివారం) సాయంత్రం 6.00 గం.లకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే వీక్షించడం…