Singer Pravasthi : టాలీవుడ్ లో ఇప్పుడు పాడుతా తీయగా షో మీద నానా రచ్చ జరుగుతోంది. సింగర్ ప్రవస్తి ఈ షోమీద, జడ్జిల మీద చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్ సునీత, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ వారు స్పందించారు. అయితే సునీత ఇచ్చిన రిప్లై మీద ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేసింది. అసలు సునీత చెప్పినవన్నీ అబద్దాలే అంటూ కొట్టి పారేసింది. ఏ ఒక్కటి కూడా నిజం లేదని వాపోయింది. మేడం మీరు…
Pravasthi Issue : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాడుతా తీయగా షోలో ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. ఆ షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది. వారంతా తనను ఘోరంగా అవమానించారని.. బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. ఆ షో నిర్వాహకులు తనను బొడ్డు కిందకు చీర కట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలన్నారు అంటూ వీడియో…