టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’.ఈ చిత్రానికి జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీ సూపర్ హిట్ అయింది.ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో నారా రోహిత్…