హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. Also Read : OTT : ఈ వారం…
సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో మధుసూదన రాజు, ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండవీడు’. బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మతో పాటు ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్ రాజ్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 8న మూవీ జనం ముందుకు వస్తున్న సందర్భంగా యూనిట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత నిర్మాత మధుసూదనరాజు మాట్లాడుతూ, ‘మూవీ టీజర్, ట్రైలర్ ను విడుదలచేసిన హీరోలు శ్రీకాంత్, సునీల్ కు ధన్యవాదాలు తెలిపారు. సినిమా షూటింగ్ సకాలంలోనే…