యూపీలోని ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్లలు దొరికాయి. దీంతో ఆ నోట్ల కట్టలను లెక్కపెట్టలేక పోలీసులే అలసిపోయారు. అయితే అక్కడ ఉన్న నోట్ల కట్లలు చూసి వారు షాకయ్యారు. నోట్ల కట్లలు లెక్కపెట్టలేక అలసిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రతాపనగరంలో డ్రగ్స్ స్మగ్లర్ రాజేశ్ మిశ్రా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. అతని భార్య రీనా మిశ్రా ఆధ్వర్యంతో.. కుటుంబ సభ్యుల సాయంతో నెట్ వర్క్ నడిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు…