డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు సినిమాలే రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ని అవాయిడ్ చేస్తుంటే ప్రభాస్-షారుఖ్ ఖాన్ లు మాత్రం సైలెంట్ గా వార్ కి రెడీ అవుతున్నారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా…
KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. “An Action Saga #Salaar అంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసిన ప్రశాంత్…