హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఏ రేంజులో ఉండాలి, కమర్షియల్ సినిమాలో కూడా సెంటిమెంట్ ని ఎలా బాలన్స్ చెయ్యాలి, అసలు మాస్ సినిమాకి కొలమానం ఏంటి? అంటే అన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘KGF’ ఫ్రాంచైజ్. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న ప్రశాంత్ నీల్, రాఖీ భాయ్ అనే ఐకానిక్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ‘KGF 1&2’ సినిమాలని తెరకెక్కించాడు. ఓవరాల్ గా రెండు సినిమాలు కలిపి 1500 కోట్లకి పైగా…